భారీ వర్షాల కారణంగా రైళ్ళు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే *Weather Update || Telugu OneIndia

2022-07-12 39

Weather Update: MMTS trains were canceled for 3 days in view of heavy rains

#rains
#TrainsCancelled
#MMTS


గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అలెర్ట్ అయ్యింది. రానున్న రెండు మూడు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి అన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్, సికింద్రాబాద్ లను కలుపుతున్న ఎంఎంటీఎస్ రైళ్ళ తో సహా 56 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసినట్టు సమాచారం

Videos similaires